అరటి పండు తో రక్త పోటు నియంత్రణ
👉దీనిలో ఫైబర్ శాతం ఎక్కువ. అందువల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. గుండె సమస్యలను అరటి నివారిస్తుంది.
👉అరటిలో వుండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రకత్తపోటు నియంత్రిస్తుంది. అంతేకాదు రక్తహీనత రాకుండా కాపాడుతుంది.
👉అరటి పండు. తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తుగ్గుతాయి.
👉కడుపులో మంట లేదా ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది
👉కనుక ప్రతిరోజూ ఒక్క అరటిపండు అయినా తింటే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

No comments:
Post a Comment