Friday, 30 December 2022

Benifits of Jamun fruits


నేరేడు పండు వలన లాభాలు




నేరేడు పండు శాస్త్రీయ నాయం  'షైజీజియం క్యుమిని'. 

👉 ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది చెందుతాయి 

👉హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది.

👉చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.

👉నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి

👉మధుమేహం  రోగులకు చెక్కర స్ధాయిని నియంత్రణ లో ఉంచుతుంది

👉మొటిమలు, మధుమేహం, ఆర్థరైటిస్‌ వంటి వాటికి ఇది ఉత్తమ నివారణగా పనిచేస్తుంది

👉పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది

👉 మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నావాళ్ళు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది. 

👉ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

👉నేరేడు తినడం వల్ల తరచూ దప్పిక వేయడం, యూరిన్‌కి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.

👉నేరేడులో విటమిన్ సీ,ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది. 

👉 కాల్షియం, పొటాసియం, ఇనుము, విటమిన్-సీ అధిక మోతాదులో ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. 

👉ఈ పండు ఆకుల్ని దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు రావు. 

👉ఆకు రసంలో పసుపు కలిపి పురుగు కుట్టిన చోట, దద్దుర్లు ఉన్న చోట పూస్తే ఉపశమనం కలుగుతుంది. 

👉దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా కనిపించవు.

👉 జిగట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాలా నేరేడు పండ్ల రసాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే రోగి శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటాయి. 

👉 జ్వరంలో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. 

👉ఆస్తమా, బ్రాంకైటిస్‌ సమస్యలతో బాధపడేవారికి సైతం నేరేడు మంచిది

👉నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే త్వరగా మానుతుంది. ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది. 

👉 జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది




Sunday, 25 December 2022

Blood pressure control with banana fruit

అరటి పండు తో రక్త పోటు నియంత్రణ




👉దీనిలో ఫైబర్ శాతం ఎక్కువ. అందువల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. గుండె సమస్యలను అరటి నివారిస్తుంది. 

👉అరటిలో వుండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రకత్తపోటు నియంత్రిస్తుంది. అంతేకాదు రక్తహీనత రాకుండా కాపాడుతుంది. 

👉అరటి పండు. తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తుగ్గుతాయి. 

👉కడుపులో మంట లేదా ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది 

👉కనుక ప్రతిరోజూ ఒక్క అరటిపండు అయినా తింటే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.



Benifits of Jamun fruits

నేరేడు పండు వలన లాభాలు నేరేడు పండు శాస్త్రీయ నాయం   'షైజీజియం క్యుమిని'.  👉 ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది చెందుతాయి  👉హిమోగ్లోబిన్ ...